Surprise Me!

బడ్జెట్ సమావేశాల వరకు అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి

2025-03-13 2 Dailymotion

BRS MLA Jagadish Reddy Suspended from the Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్​ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు. స్పీకర్‌ పట్ల వ్యాఖ్యలు చేసిన జగదీశ్‌రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపాదించారు.

Buy Now on CodeCanyon