Surprise Me!

నిరుపేద కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ- ఏం జరిగిందంటే!

2025-03-15 1 Dailymotion

Vijayawada Officers GST Notice to Daily Wage Labour : రూ.22 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలంటూ నిరుపేద కూలీకి విజయవాడ అధికారులు నోటీసులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు రూ.2286014 జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కమర్షియల్‌ ట్యాక్స్ కార్యాలయం అసిస్టెంట్‌ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 

Buy Now on CodeCanyon