స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో మంత్రి నారా లోకేష్ చాయ్ పే చర్చ నిర్వహించారు. కార్మికుల కష్టాలపై ఆరా తీశారు. ప్రజలంతా నిద్రపోయే సమయంలో మీరంతా మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని మంత్రి కితాబిచ్చారు. మంగళగిరి కార్పొరేషన్‌ను నెంబర్ వన్ గా చేయాలని లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు.