ఆర్టీసీ బస్సు టైర్‌పై తాగుబోతు ప్రయాణం
2025-03-15 200 Dailymotion
RTC బస్సు స్పేర్ వీల్‌పై కూర్చున్న ఓ తాగుబోతు... దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిపోకు చెందిన RTC బస్సు... కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.