YSRCP Leader Warning to TDP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణు రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.