Surprise Me!

ఉల్లి రైతు కన్నీరు-గిట్టుబాటు ధర లేక దిగాలు

2025-03-18 14 Dailymotion

Onion Farmers Problems in Kurnool District : నిన్నమొన్నటి వరకు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకూ ఉల్లి ధర పతనం అవుతోంది. అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Buy Now on CodeCanyon