Surprise Me!

Pawan Kalyan - దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. పవన్ కు మాస్ కౌంటర్ ఇచ్చిన హీరో విజయ్

2025-03-18 37,227 Dailymotion

జనసేన ఆవిర్భావ దినం సందర్భం గా త్రిభాషా విధానం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేవుతున్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ ను ఉద్దేశించి జనసేనాని చేసిన వ్యాఖ్యలు తమిళ తంబిలకు ఆగ్రహాన్ని తెప్పించాయి . దీనిపై TVK అధినేత విజయ్ ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు దీంతో పవన్ VS విజయ్ గా మారింది ఈ వ్యవహారం

Pawan Kalyan's comments on the three-language policy on the occasion of Jana Sena's formation day are creating a political storm. Jana Sena's comments on Tamil Nadu CM Stalin have angered Tamilians.TVK chief Vijay reacted strongly to this and warned Pawan Kalyan to keep his mouth shut, which turned the matter into Pawan VS Vijay.

#janasena
#pawankalyan
#herovijay
#pawancoments
#vijayfire
#tvkparty
#cmstalin
#pavanvsvijay

Also Read

ఉపాధి హామీ పథకం పేరుతో 250 కోట్ల స్కాం - డిప్యూటీ సీఎం పవన్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/250-crore-scam-in-employment-guarantee-scheme-in-ycp-government-pawan-428961.html?ref=DMDesc

వర్మకు శాశ్వతంగా చెక్ పెట్టబోతున్న పవన్ ? ఆయనకు కీలక బాధ్యతలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyans-new-sketch-to-checkmate-varma-issue-in-pithapuram-key-responsibility-to-nagababu-428915.html?ref=DMDesc

వైఎస్ షర్మిల కూడా.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-hits-out-at-pawan-kalyan-428859.html?ref=DMDesc

~ED.234~CA.240~PR.366~

Buy Now on CodeCanyon