Surprise Me!

పవర్‌లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యువకుడు

2025-03-18 4 Dailymotion

Nagaraju Excelling in Power Lifting : నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సాధించ వచ్చని నిరుపిస్తున్నాడా యువకుడు. కటిక పేదరికంలోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. స్నేహితులు, పరిచయస్తుల సహకారంతో అంతర్జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణాలు సాధించాడు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూనే క్రీడల్లో రాణిస్తున్నాడు. ఎవరా క్రీడాకారుడు? ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

Buy Now on CodeCanyon