Constable Died in Car Accident : అర్ధరాత్రి విధులు నిర్విహిస్తున్న బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బందిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, మరొక కానిస్టేబుల్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి పట్టణ కేంద్రంలో జరిగింది. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.