Surprise Me!

అసెంబ్లీ వాయిదా అనంతరం ఆసక్తికర పరిణామం

2025-03-20 0 Dailymotion

Lokesh Send Off to Speaker Ayyanna : ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 15 రోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాల్లో మొత్తం 85 గంటల 55 నిమిషాల పాటు ప్రజా సమస్యలపై చర్చలు జరిపై. మొత్తం 113 స్టార్ గుర్తు ప్రశ్నలు లేవనెత్తారు. రెండు స్వల్పకాలిక చర్చలు జరిగాయి. తొమ్మిది బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా ఐదు లఘు చర్చలు, ఒకప్రభుత్వ తీర్మానం జరిగాయి. సభ వాయిదా అనంతరం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Buy Now on CodeCanyon