Surprise Me!

4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్ల

2025-03-21 68 Dailymotion

Minister Narayana Review Meeting About GVMC : 4 నెలల్లో విశాఖ మహానగరపాలక సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్‌ తయారు చేస్తామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ నూతన మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులతో, MLAలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏపీకి ఫైనాన్సియల్ సిటీ విశాఖ మాస్టర్​ప్లాన్ పై చర్చించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేశారని ఆరోపించారు.

Buy Now on CodeCanyon