Surprise Me!

పార్కింగ్​లో బైక్​లు కొట్టేశారు- పట్టుబడ్డారు

2025-03-25 79 Dailymotion

Police Arrested Bike Robbery Accused Gangs in Anantapur : అనంతపురం, కడప జిల్లాల్లో పార్కింగ్​ ప్రదేశాల్లో నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను సులువుగా దొంగలిస్తున్న రెండు ముఠాలను అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో కాచుకొని ఉండి, వాహనం నిలిపి హడావిడిగా వెళ్లేవారిని గమనిస్తూ, ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులున్న ఈ గ్యాంగ్​లో అనంతపురం భవానీ నగర్​కు చెందిన జితేంద్ర కీలకమైన నిందితుడు. ఇతనిపై పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల దొంగలించిన ఎనిమిది కేసులు ఉన్నాయి. అనంతపురంలో కూడా జితేంద్రపై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Buy Now on CodeCanyon