Surprise Me!

పెట్రోల్ బంకుల్లో చోరీ - వీడియో వైరల్

2025-03-27 1 Dailymotion

Petrol Bunks Theft in Uravakonda : చోరీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏదైయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, కార్యాలయాలు, దేవాలయాలు, దుకాణాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. జన సముహా ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పని చెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు.

Buy Now on CodeCanyon