Surprise Me!

భద్రాచలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు - కనిపించని మరో వ్యక్తి జాడ

2025-03-27 5 Dailymotion

Speed UP Rescue Operations Going on In Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో ఐదంతస్తుల భవనం కూలిన ప్రదేశం వద్ద గత 24గంటల సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా రాత్రి కామేశ్వరరావు అనే వ్యక్తిని బయటకు తీసిన సహాయక బృందాలు అనంతరం శిథిలాల కింద ఉన్న ఉపేందర్ అనే వ్యక్తి కోసం శిథిలాలను తొలగిస్తున్నారు. <br /><br />

Buy Now on CodeCanyon