Young Girls of Vizaiangaram Shows Special Talent in Weight Lifting : అమ్మాయిలు క్రీడల్లో దూసుకెళ్తున్నారు. ఏ క్రీడ చూసుకున్నా సత్తా చూటుతున్నారు. ఫలాన ఆటలు మగవారికే హద్దులు చెరిపేసి విజయబావుటా ఎగురవేస్తున్నారు. ఈ తరహాలోనే విజయనగరం జిల్లాకు చెందిన యువతులు వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నిఉన్నా అధిగమించి విజయాల వైపు అడుగులు వేస్తున్నారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించి అందరి మన్నలు పొందుతున్నారు. ఆ క్రీడామాణిక్యాల వివరాలు ఈ కథనంలో తెలసుకుందాం.