Surprise Me!

తెనాలిలో అట్టహాసంగా ఒంగోలు జాతి ఎడ్ల పందేలు

2025-03-30 74 Dailymotion

National Level Bull Racing In Tenali: బండ లాగుడు పోటీల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఒంగోలు జాతి గిత్తలు పౌరుషంతో పోటిపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైన జాతీయ స్థాయి ఎద్దుల పందాలు ఫ్లడ్‌ లైట్ల వెలుగులు, కామెంట్రీ హోరు, ప్రేక్షకుల కేరింతలతో సందడి నెలకొంది.

Buy Now on CodeCanyon