Surprise Me!

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ పేరిట భారీ మోసం - బాధితుల నుంచి లక్షలు దోచుకున్న కేటుగాళ్లు

2025-03-31 5 Dailymotion

Kantar Work From Home Fraud in Medak : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట యాప్ క్రియేట్‌ చేసి వందల మంది నుంచి లక్షలు దోచుకున్న ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి మండలంలో కాంతర్‌ అనే యాప్‌లో అందరిని యాడ్ చేశారు. అందులో జాయిన్ అయిన వారిని జీ1, జీ2, జీ3, జీ4, జీ5 పేరిట ఐదు వాట్సాప్‌ గ్రూప్స్‌ క్రియేట్ చేసి వారిని అందులో చేర్చారు.

Buy Now on CodeCanyon