Surprise Me!

ఏపీలో ఘనంగా రంజాన్ వేడుకలు

2025-03-31 2 Dailymotion

Ramadan 2025 Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలులో భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకున్నారు. పాత ఈద్గాలో ముస్లింలతో మంత్రి టీజీ భరత్ , కలెక్టర్ రంజిత్ బాషా కలిసి ప్రార్థనలు చేశారు. సంతోషనగర్ ఈద్గాలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రార్థనల్లో పాల్గొన్నారు. నంద్యాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయచోటి ఈద్గాలో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.

Buy Now on CodeCanyon