Surprise Me!

జూన్‌ నాటికి విజయవాడ బైపాస్‌

2025-04-01 5 Dailymotion

Vijayawada Bypass Road Works : విజయవాడ బైపాస్‌ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్‌ పూర్తిచేసి, జూన్‌ ఆఖరునాటికి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. జూన్‌ నాటికి పెండింగ్‌ పనులు పూర్తిచేసి కాజ నుంచి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు బైపాస్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఆ తర్వాత నాలుగు గ్రిడ్‌ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.

Buy Now on CodeCanyon