Surprise Me!

హయ్యర్ పింఛన్ కోసం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పాట్ల

2025-04-02 4 Dailymotion

EPF Problems of RTC Retired Employees : ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగం చేశారు. ఈపీఎఫ్​ ఆధారంగా వచ్చే ఫించన్ సరిపోక ఇబ్బందులు పడుతున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు కాస్త ఊరటనిచ్చింది. అదే హయ్యర్ పెన్షన్ స్కీమ్‌. ఇక్కడవరకూ ఓకే గానీ దాని మంజూరు విషయంలో మాత్రం విశ్రాంత ఉద్యోగులు నరకయాతన పడుతున్నారు. ఉన్నతాధికారుల తీరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పింఛన్‌ అందని ద్రాక్షగా మారింది.

Buy Now on CodeCanyon