Surprise Me!

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం - ఒకరు మృతి

2025-04-02 1 Dailymotion

Lover Attacks Mother and Daughter With Knife in Visakha : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా పరిచయం ఉన్న కుటుంబం అయినప్పటికీ తొలుత వివాహానికి అంగీకరించి, తర్వాత నిరాకరించడం, ఇంకా ఆగమని చెప్పడాన్ని ఆ యువకుడు సహించలేకపోయాడు. కొంతకాలంగా తనను దూరం పెడుతున్న ఆ కుటుంబం అంతు చూడాలని నిశ్చయించుకున్నాడు. ముందస్తు ప్రణాళికతో వచ్చి తల్లిని హత్య చేసి ఆ యువతని తీవ్రంగా గాయపరిచాడు. హత్య చేసి పారిపోతున్న యువకుడిని పోలీసులు చేంజ్ చేసి శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్నారు.

Buy Now on CodeCanyon