Surprise Me!

తిరుపతిలో బోనులో చిక్కిన చిరుత

2025-04-06 0 Dailymotion

Leopard Caught in Tirupati : వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రజలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంతో రాష్ట్రంలో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి, ఏనుగుల సంచారం, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వారు బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు.

Buy Now on CodeCanyon