Srirama Navami Celebrations In Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. ఊరువాడా సీతారాముల కల్యాణాన్ని జనం వైభవంగా జరిపారు.