Surprise Me!

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు

2025-04-09 1 Dailymotion

YSRCP Leaders Get Agitated and Stone Pelting On Police : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు రెచ్చిపోయారు. స్థానిక నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలతో పాటు రామగిరి సరిహద్దులోని కర్ణాటక గ్రామాల నుంచి జనాలను కుంటిమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు తరలించి బీభత్సం సృష్టించారు. జగన్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాగానే ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులనూ నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు.

Buy Now on CodeCanyon