Surprise Me!

ఇలా వెళ్లి అలా వచ్చేసిన జోగి రమేశ్

2025-04-12 1 Dailymotion

Former Minister Jogi Ramesh attend CID Inquiry: జగన్‌ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ విచారణకు అలా హాజరై ఇలా బయటకొచ్చేశారు.

Buy Now on CodeCanyon