Surprise Me!

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

2025-04-13 0 Dailymotion

Fire Breaks Out at Fireworks Manufacturing Facility : అనకాపల్లి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోటవుట్ల మండలం కైలాస పట్టణంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు ఎక్కువ మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారుగా చెప్తున్నారు.

Buy Now on CodeCanyon