Surprise Me!

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

2025-04-15 0 Dailymotion

MINISTER NARAYANA VISITED AMARAVATI: ఈ నెలాఖరు నాటికి దాదాపు 15 వేల మంది కూలీలు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉంటారని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ లభ్యతపై అనంతవరం వద్ద ఉన్న కంకర క్వారీలను ఆయన పరిశీలించారు. <br /><br />

Buy Now on CodeCanyon