Surprise Me!

Lady Aghori Marriage - అసలు అఘోరాలు పెళ్లి చేసుకుంటారా ? ఇదేనా ధర్మ పరిరక్షణ ? | Oneindia Telugu

2025-04-15 47 Dailymotion

Lady Aghori Marriage - మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ శ్రీ వర్షిణి మెడలో మూడు ముళ్లు వేసుకుంది. అంతకుముందు శ్రీవర్షిణి, అఘోరీ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం.. ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగారు. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. యువతితో నాగ సాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Aghori marriage with Sri Varshini video is going viral on social media

#AghoriMarriage
#aghori
#LadyAghori
#LadyAghoriMarriageVideos
#SriVarshini
#ViralVideo

Buy Now on CodeCanyon