Surprise Me!

వాహనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు

2025-04-15 2 Dailymotion

AP GOVT STEPS TO PREVENT FIRE ACCIDENT: ప్రజా రవాణా వాహనాల్లో అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అగ్ని ప్రమాదాలపై ప్రయాణికులు, డ్రైవర్‌ని హెచ్చరించే వ్యవస్థని బస్సుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇకపై బస్సుల్లో అగ్నిమాపక వ్యవస్థ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాత బస్సుల్లోనూ దశలవారీగా అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

Buy Now on CodeCanyon