Surprise Me!

వైల్డ్ హార్ట్ పబ్‌లో అసభ్య నృత్యాలు - పోలీసుల అదు

2025-04-15 0 Dailymotion

Police raid on Wild Heart Pub in Chaitanyapuri : హైదరాబాద్​ నగరంలోని చైతన్యపురి పరిధిలో గల వైల్డ్​ హార్ట్​ పబ్​లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. యువతులతో అసభ్య నృత్యాలను చేయిస్తున్నారనే సమాచారంపై రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు, ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 17 మందిని అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పబ్​ నిర్వాహకుడితో పాటు కస్టమర్లకు నోటీసులు ఇచ్చారు. సోదాలకు సంబంధించిన వివరాలను చైతన్యపురి ఇన్​స్పెక్టర్​ పోలీసులకు వెల్లడించారు.

Buy Now on CodeCanyon