ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్రూప్-1 ఫలితాల్లో 53 ర్యాంకు సాధించింది
2025-04-21 0 Dailymotion
గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటిన యువతి - రూ.10లక్షల ప్యాకేజీతో సాప్ట్‌వేర్ కొలువు - సివిల్స్ సాధించాలనే దిశగా అడుగులు - రాష్ట్రస్థాయిలో 53వ ర్యాంకు సాధించిన రోహిల