Surprise Me!

ఆత్మవిశ్వాసంతో సత్తా చాటిన గిరి పుత్రుడు - ఆరో ప్రయత్నంలో ఐఏఎస్

2025-04-23 9 Dailymotion

Special Story of UPSC Topper Sai Chaitanya : ఓటమి విజయానికి నాంది పలుకుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఆ యువకుడు. వరుసగా అయిదు సార్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. అయితేనేం పట్టుదలతో ముందుగు సాగారు. ఆరో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావాలన్న తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు సాయి చైతనయ జాదవ్.

Buy Now on CodeCanyon