Three Year Old Wonder Kid Moksh Ayaan: మనందరం బాల్యంలో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కథలు ఎన్నో వింటాం. రోజూ కొత్తవి చెప్పమని అడుగుతాం. పాతవి మర్చిపోతాం. కానీ అప్పుడు మన మెమరీ అంతే ఉంటుంది. కానీ హైదరాబాద్కు చెందిన మూడేళ్ల మోక్ష్ అయాన్ మాత్రం తనకున్న అపారమైన జ్ఞాపక శక్తితో ఔరా అనిపిస్తున్నాడు.