Surprise Me!

పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశాం:పవన్

2025-04-25 12 Dailymotion

Deputy CM Pawan Kalyan Pithapuram Tour: కూటమి ప్రభుత్వంలో నేతలందరం కలిసే పనిచేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడినా పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

Buy Now on CodeCanyon