Surprise Me!

ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా, అందరి తరఫున పోరాడ

2025-04-27 41 Dailymotion

KCR Speech at BRS Public Meeting : ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా.. అందరి తరఫున పోరాడుతానని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ స్పష్టంగా చెప్పారు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్​ కాంగ్రెస్​ పార్టీనేనని ​తీవ్రస్థాయిలో విమర్శించారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్​లాల్​ నెహ్రూనని, 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే నిరంకుశంగా అణిచివేసింది కాంగ్రెస్​ పార్టీనేనని ధ్వజమెత్తారు. వరంగల్​లోని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon