Surprise Me!

మేడే ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

2025-05-01 7 Dailymotion

Deputy CM Pawan Kalyan Participated in May Day Celebrations : ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్‌ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందని తెలిపారు. దాదాపు 46 లక్షల 94 వేల కుటుంబాలు 75 లక్షల 23 వేలమంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌ హాలులో మేడే ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పాల్కొన్నారు. ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి నిర్వహించారు.

Buy Now on CodeCanyon