Surprise Me!

తండ్రి బహూకరించిన స్కూటర్‌పై 75 ఏళ్ల వయసున్న తల్లి

2025-05-01 28 Dailymotion

Son Continue Spiritual Journey on Scooter : వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల పోషణే బరువనుకునే ప్రస్తుత సమాజంలో ఓ కుమారుడు కన్నతల్లితో కలసి మాతృసంకల్ప యాత్ర చేపట్టాడు. ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్న తల్లి కోరికతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి తల్లితో కలసి భారతదేశ యాత్రకు శ్రీకారం చుట్టాడు. స్కూటర్‌పై దేశంలోని అనేక పురాతన ఆలయాలను దర్శిస్తూ నెల్లూరు చేరుకున్నారు.

Buy Now on CodeCanyon