Surprise Me!

గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం - ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు

2025-05-02 15 Dailymotion

ACB Raids in Khwaja Moinuddin House : తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు భాగంగా గురువారం రాత్రి కోకాపేటలోని యూవీ టవర్స్​లో కాంట్రాక్టర్​ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో కీలక డాక్యమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఖాతా నుంచి భార్య ఖాతాకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. మొదటగా సోదాలను మొయినుద్దీన్ భార్య అడ్డుకోగా, అధికారులు సెర్చ్​ వారెంట్​ చూపించి సోదాలు చేశారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు చేశారు. రెండు కార్లను సీజ్​ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

Buy Now on CodeCanyon