Surprise Me!

రూ.700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణం - ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తు!

2025-05-03 1 Dailymotion

ACB Officials to Bring Moinuddin to Telangana in Sheep Scam : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ స్వదేశానికి రప్పించే చర్యలను ఏసీబీ ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో దాదాపుగా రూ.700కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించిన అధికారులు మొహిదుద్దీన్‌ ఆస్తులను జపు చేయడంపైనా దృష్టిసారించారు.

Buy Now on CodeCanyon