Surprise Me!

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు

2025-05-06 122 Dailymotion

OBULAPURAM MINING CASE VERDICT: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ కేసులో (OMC) సీబీఐ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ2 గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. దోషులు అందరికీ ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.

Buy Now on CodeCanyon