Surprise Me!

ప్రజల సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

2025-05-08 20 Dailymotion

Justice NV Ramana Speeches Book : జస్టిస్ ఎన్వీ రమణ నిజమైన ప్రజల ప్రధాన న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు కాబోయే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌ ప్రశంసించారు. సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల్లో ఆయనకు ఉన్న ప్రజాదరణ మరెవరికీ లేదన్నారు. న్యాయవ్యవస్థను సామాన్యులకు చేరువ చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగాల సంకలనంగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కొనియాడారు.

Buy Now on CodeCanyon