Surprise Me!

AP Cabinet Decisions: రాష్ట్ర మంత్రివర్గ భేటీ నిర్ణయాలపై మంత్రి కొలుసు పార్థసారథి ప్రెస్ మీట్

2025-05-09 3,475 Dailymotion

వెలగపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.<br /><br />#APCabinet #ChandrababuNaidu #AndhraPradesh #KolusuParthasarathy #AsianetNewsTelugu

Buy Now on CodeCanyon