Surprise Me!

BCCI suspends IPL 2025 - ఐపీఎల్ రద్దుతో ఎవరికి ఎంత నష్

2025-05-09 58 Dailymotion

BCCI suspends IPL 2025 indefinitely amid escalating tensions with Pakistan

IPL Suspended - ఐపీఎల్‌ 2025 నిర్వాహణపై శుక్రవారం బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని, ఇరు దేశాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో క్రికెటర్ల భద్రత గురించి ఆలోచిస్తూ.. ఐపీఎల్‌ ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది BCCI. పైగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ కనుక రద్దు కారణంగా.. బీసీసీఐకి ఎన్ని కోట్లు నష్టం వస్తుంది? ఇప్పటి వరకు ఆడిన ఆటగాళ్లకు మెగా వేలంలో పలికిన ధర మొత్తం చెల్లిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

#IPL2025 #IPL2025Suspended #BCCI #OperationSindoor #IndiaPakistanTensions #OperationSindoor #IPLNews #BreakingNews #IndvsPak #IndianCricket #PakistanConflict #IPLPostponed #WarImpactOnSports #BCCIUpdate #IndoPakCrisis

Also Read

IPL 2025: ఐపీఎల్ టోర్నీపై బీసీసీఐ సంచలన నిర్ణయం..! :: https://telugu.oneindia.com/sports/bcci-indefinitely-postponed-ipl-2025-due-to-indo-pak-tensions-435749.html?ref=DMDesc

IPL 2025 రద్దు..? బీసీసీఐ అత్యవసర సమావేశం.. విదేశీ ప్లేయర్స్ ఇంటికి పంపేందుకు చర్యలు..! :: https://telugu.oneindia.com/sports/ipl-2025-cancelled-bcci-calls-emergency-meeting-amid-crisis-435721.html?ref=DMDesc

పాకిస్థాన్ దాడి .. ఐపీఎల్ మ్యాచ్‌‌లో యుద్ధ సైరన్ :: https://telugu.oneindia.com/sports/ipl-match-cancelled-in-wake-of-pakistan-attacks-435697.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.43~

Buy Now on CodeCanyon