Surprise Me!

నేటి నుంచి మిస్​ వరల్డ్​ పోటీలు - గచ్చిబౌలి స్టేడ

2025-05-10 18 Dailymotion

Miss World Competitions 2025 : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్‌ ఘనమైన ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 120 దేశాల అందమైన భామలు పోటీపడుతున్న వేడుకలను వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కారు అవకాశం కల్పించింది.<br /><br />

Buy Now on CodeCanyon