Operation Sindoor highlights: India targets 4 Pakistan air bases in retaliatory strikes

భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్ తెగబడుతోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్థాన్ దాడులకు దిగింది. అందులోభాగంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది. అయితే, భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనిపై భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్‌లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

#operationsindoor #operationsindoor2 #indiapakistanwar #IndiaPakistanConflict2025 #IndiaPakistanAirStrike #IndiaPakistanbordertension #OperationSindoor #IndianArmy #IndianAirForce #IndoPakTension #PahalgamAttack #IndiaPoKStrike

Also Read

భారత వైమానిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడి- తిప్పికొట్టిన ఇండియా:కల్నల్ సోఫియా ఖురేషీ :: https://telugu.oneindia.com/news/india/operation-sindoor-pak-targets-indian-airbases-indian-forces-retaliate-435869.html?ref=DMDesc

పాక్ కు ఊహించని దెబ్బ - రంగంలోకి G7 దేశాలు,నో ఛాన్స్..!! :: https://telugu.oneindia.com/news/international/g7-nations-have-condemned-the-terrorist-attack-in-pahalgam-and-urged-restraint-from-both-india-and-435867.html?ref=DMDesc

Bunyan Ul Marsoos: ఆపరేషన్ సింధూర్ తో బెంబేలు-పాక్ కౌంటర్ ఆపరేషన్ మొదలు..! :: https://telugu.oneindia.com/news/international/pakistan-launches-bunyan-ul-marsoos-in-counter-to-indias-operation-sindoor-today-435865.html?ref=DMDesc