Surprise Me!

ఒంటిమిట్ట మండలంలో కారు దగ్ధం

2025-05-12 29 Dailymotion

24147681Car Fire Accident in Ontimitta: కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఐదుగురు తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్నారు. మంటపంపల్లె గ్రామం వద్దకు రాగానే కారు టైర్​ పంక్షర్​ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి.

Buy Now on CodeCanyon