కాకినాడ జిల్లాలో వైభవంగా జరిగిన అన్నవరం సత్యదేవుని రథోత్సవం - కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు లాగిన ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు