Surprise Me!

ఛార్జిషీట్‌లో కీలక అంశాలు-కేసు నీరుగార్చేందుకే వంశ

2025-05-13 174 Dailymotion

Gannavaram TDP Office Attack Case Update : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను అపహరించి, దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది.

Buy Now on CodeCanyon