Surprise Me!

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా

2025-05-14 20 Dailymotion

YSRCP MLC Zakia Khanam Resignation : శాసన మండలి డిప్యూటీ ఛైరపర్సన్‌ జకియా ఖానం రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవికీ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.

Buy Now on CodeCanyon