సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ - కాళేశ్వరం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు అయినా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి